పురుషుల సంభోగ సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు రకాలుగా విభజించాడు వాత్స్యాయనుడు. శీఘ్రవేగుడు, మధ్యవేగుడు, చిరవేగుడు... అని.

tశీఘ్రవేగుడి వల్ల స్త్రీకి చికాకు తప్ప సుఖం అనేది ఉండదు. అతడికి త్వరగా స్ఖలనం జరిగిపోతుంది. పురుషులలో 50 శాతానికి మించి ఇలాంటి వారేనని నిపుణులు ఏనాడో తేల్చారు. మధ్యవేగుడు కొంత నయం. స్త్రీని కనీసం కదిలించగలడు. ఆమె కామేచ్ఛను అప్పటికి సద్దుమణిగించగలడు. ఇలాంటివారు 25 శాతం ఉంటారని అంచనా. వీరికి మరీ అంత తొందరగా స్ఖలనం కాదు. ఇక మూడవ రకరం చిరవేగుడు. చిరవేగుడికి స్త్రీ దాసోహం అంటుంది. బానిస అవుతుంది.

ఇక చాలించమని ప్రాధేయపడుతుంది. కామేచ్ఛ తీరి, స్రావాలు అడుగంటి, ఒంట్లో ఓపిక నశించి, మనిషే నీరసించి, చెరకు పిప్పిలా అయి... రతిక్రీడ అనంతరం ముడుచుకుపోతుంది. మూలుగుతుంటుంది. అతడుగానీ మళ్లీ దగ్గరకు రాబోయాడా వద్దన్నట్లు దండం పెడుతుంది. మదనదండాన్ని ముద్దాడి, తన మందిరాన్ని అరచేతులతో దాచేస్తుంది. చిరవేగుడికి స్ఖలనం ఒక పట్టాన కానందుకే ఆవిడకంత సుఖం... ఆ తర్వాతి బాధా... ఇలాంటివారు పాతిక శాతం లోపే ఉంటారంటారు.

మూడు రకాల పురుషుల