స్త్రీలు గర్భం దాల్చటం అనేది ఆమె శరీరం ఎంతమేరకు సంతానోత్పత్తికి సుముఖంగా ఉందో అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. వయసు మాత్రమే కాకుండా, ఇక్కడ తెలిపిన కారణాలు కూడా స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి.

సంతానోత్పత్తిని చాలా కారణాలు ప్రభావితపరుస్తాయి
మహిళల సంతానోత్పత్తి ముఖ్యంగా వయసు మీద ఆధారపడి ఉంటుంది. వీటితో పాటుగా చాలా రకాల కారణాలు స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావిత పరుస్తాయి. ఆరోగ్యకర జీవనశైలి, పాటించే నియమాలు మరియు ఇతర కారకాలు కూడా మహిళల సంతానోత్పత్తిని ప్రభావిత పరిస్తాయి. గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఇక్కడ తెలిపిన కారణాల పట్ల తప్పక జాగ్రత్త వహించాలి.
ఊబకాయం
పెరిగిన బరువు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావిత పరచి మరియు స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావిత పరుస్తుంది. స్త్రీ శరీరం పెరిగే ప్రతి కిలో బరువు అండాశయాల పనితీరును ప్రభావిత పరుస్తుంది.
మెనోపాజ్ పై జన్యుపర కారణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కావున మీ అమ్మగారు ఎపుడు గర్భం దాల్చారో ముందు అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఆమె త్వరగా గర్భాన్ని ధరిస్తే, మీరు కూడా త్వరగా గర్భాన్ని ధరించే అవకశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం.

Vatsyana_image
n

మహిళల సంతానోత్పత్తిని ప్రభావితపరిచే అంశాలు