స్త్రీ చనుమొనలను మృదువుగా తాకినంతనే దాని తాలూకు స్పర్శ ఎటుంటిదో నేరుగా మెదడుగు చేరుతుంది. దీంతో మెదడులోని నాడులు, ఆ స్పర్శ కామోద్రేకాన్ని కల్గించే స్పర్శ అని గుర్తించి నేరుగా ఆ సంకేతాలను స్త్రీ మర్మాయవయవానికి చేరవేస్తుంది. దీంతో క్లైటోరిస్ స్పందిస్తుంది. ఫలితంగా సెక్స్‌కు సిద్ధమైపోతుంది. ఇదంతా కేవలం స్త్రీ చనుమొనను మృదువుగా తాకినంతనే కలిగే స్పందన.

చనుమొనలను తాకినప్పుడు తమలో సెక్స్ స్పందనలు కలుగడంపై చాలామంది స్త్రీలు పలు రకాల సందేహాలను కలిగి ఉన్నప్పటికీ, చనుమొనల్లో కామాన్ని రేపే నాడులు ఉంటాయన్నది నిపుణుల మాట. దీన్ని రుజువు చేసేందుకు గాను 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీలపై పరిశోధనలు నిర్వహించారు. తమ చనుమొనలను తామే మృదువుగా స్పృశించుకోమని చెప్పారు.

ఆ మహిళలు వారు చెప్పినట్లే చనుమొనలను స్పృశించుకున్నారు. అప్పుడు కలిగే స్పందనలను గుర్తించారు. ఈ స్పందనలు నేరుగా మెదడుకు వెళ్లడం, ఆపై క్లైటోరిస్‌లో సెక్స్ ప్రేరణలు కలగడాన్ని స్పష్టంగా గుర్తించారు. చనుమొనలపై స్పర్శిస్తే సెక్స్ వాంఛలు కలుగడం వెనుక కారణాలను విశ్లేషించారు.

స్త్రీ చనుమొనలు తాకితే సెక్స్ ప్రేరణలు