స్మోకింగ్ వల్ల మీకు పుట్టబోయే బిడ్డపై కలిగే దుష్ఫలితాలు

మీ ధూమపానం చేస్తారా? మీ భార్య గర్భిణీ అయితే మీరు కాస్త ఆగండి.. ఆలోచించండి..ఎంటీ ఆగమంటున్నామనుకుంటున్నారా? మీ ధూమపానం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు మీ పుట్టబోయే బిడ్డపై ఖచ్చితంగా పడతాయి. పాసెసివ్ స్మోకింగ్ (నిష్క్రియాత్మక ధూమపానం )కూడా ఆ వ్యక్తిలో పొగాకు యొక్క విషపదార్ధాలు ప్రభావం కలిగి ఉంటాయి. అదే విధంగా గర్భిణీస్త్రీలలో కూడా . గర్భిణీ స్త్రీ ఉన్న ఇంట్లో, లేదా గర్భణీ స్త్రీకి ధూమపానం పొగ సోకడం వల్ల అది, నేరుగా ఆమె కడుపులో పెరుగుతున్న పిండం మీద ప్రభావిం చూపి, పెరుగుదల మరియు నిర్మాణం మీద ప్రభావం చూపెడుతుంది.

Vatsyana_image
f