మహిళల సంతానోత్పత్తిని ప్రభావితపరిచే అంశాలు

స్త్రీలు గర్భం దాల్చటం అనేది ఆమె శరీరం ఎంతమేరకు సంతానోత్పత్తికి సుముఖంగా ఉందో అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. వయసు మాత్రమే కాకుండా, ఇక్కడ తెలిపిన కారణాలు కూడా స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి.

Vatsyana_image
n

గర్భాన్ని ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

కుటుంబాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నారా? ఆరోగ్యకర గర్భధారణ జరగాలి అనుకుంటే ముందు నుండే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేని గర్భాన్ని పొందుటకు పాటించాల్సిన చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.ముందు నుండే ప్రారంభించండి
ఒకటి నుండి మూడు నెలల ముందు గర్భం ధరించుటకు ప్రణాళికను సిద్దం చేసుకోండి. వైద్యుడిని కలిసి ఆరోగ్య పరీక్షల నిర్వహించి, మీ శరీరం గర్భం దాల్చాటానికి అనువుగా ఉందో లేదో తెలుసుకోండి. అంతేకాకుండా, మీరు జనన నియంత్రణ మాత్రలు వాడారో లేదా వంశపారంపరంగా ఎవైన సమస్యలు ఉన్నాయో కనుక్కోండి.
తీసుకునే మందుల పట్ల అవగాహన

Vatsyana_image
g

బహిష్టులో బ్లీడింగ్ అధికంగా ఉంటే

కొందరు స్త్రీలకి నెలనెలా ఖచ్చితంగా బహిష్టు వస్తుంది. సక్రమంగా బహిష్టు రావడం వున్నా, ఆ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ అవుతుంది. అంతేకాదు 3-4 రోజులకి ఆగకుండా ఎక్కువ రోజులు అయిపోతుంది. దానితో నీరసం వచ్చేస్తుంది. ఇలా నెలనెలా బహిష్టు అవుతూనే అందులోనే అధికంగా బ్లీడింగ్‌ అవడాన్ని 'మెనొరేజియా' అంటారు.

Vatsyana_image
 బహిష్టు

గర్భిణులకు సెల్ వద్దు

గర్భిణులు అదేపనిగా సెల్ ఫోన్ల మాట్లాడుతుంటే పుట్టే పిల్లల్లో ప్రవర్తన పరమైన సమస్యలు తలత్తుతాయని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఇదెంత వరకూ నిజమో తెలియదుకానీ.. ప్రాథమిక అధ్యయన ఫలితాలు మాత్రం గర్భిణులు అతిగా సెల్ ఫోన్ వాడకపోవమే మంచిదని సూచిస్తున్నాయి. ఇటివల చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 13 వేలమంది పిల్లల్ని పరిశీలించారు. ఆ పిల్లల తల్లుల్ని గర్భిణులుగా ఉన్నప్పుడూ, పిల్లలకు 18 నెలల వయసు వచ్చిన తర్వాతా, మళ్లీ ఏడేళ్ల వయసులోనూ పరిశీలించారు.

Vatsyana_image
pregnant