యువతుల కన్నెత్వానికి చిహ్నాలు

సాధారణంగా ఒక యువతిని ఒక యువకుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ యువతి తన వద్దకు కన్నెత్వంతో వచ్చిందా.. లేక మరొకరి కింద నలిగి వచ్చిందా అనే సందేహం ప్రతి యువకుడిలో కలుగుతుంది. అయితే, నేటి ఆధునిక కాలంలో యువతులు వివిధ రకాల శారీరక వ్యాయామాలు చేస్తుంటారు. అలా చేసే వారిలో కన్నెపొర చిట్లిపోతుంది. దీంతో తాను చేసుకున్న యువతి కన్యగా వచ్చిందా లేక కన్నెత్వం కోల్పోయి వచ్చిందా అనేది అర్థం కాక వారు ఆందోళన చెందుంతుంటారు.

Vatsyana_image
vatsyna

శోభనం గదిలో సొగసైన విధానాలు

నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ.. ఆచితూచి అడుగులు వేయాలి.

స్త్రీకి సుఖానుభూతిని కలిగించే "జి స్పాట్

శృంగారంలో స్త్రీలకు వివిధ భంగిమల్లో సుఖానుభూతులు పొందుతుంటారు. అయితే, యోని మార్గంలో ఇవి మరింత సుఖంగా కనిపిస్తాయి. అందుకే యోని మార్గాన్ని అత్యంత రహస్య మార్గంగా పేర్కొంటారు. ముఖ్యంగా యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతులు స్త్రీకి అమితంగా కలుగుతాయి. ఈ భాగానే 'జీ స్పాట్' అంటారు. కేవలం అదమడం వల్లనే కాకుండా రతిలో కూడా ఇది బాగా స్పందించి మధురమైన సుఖానుభూతులని కలిగిస్తుంది.

వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్ కోర్కెలు ఉండవా

సాధారణంగా పలువురు మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరికి ఉండాల్సిన పరిమాణం కంటే భారీ సైజుల్లో ఉంటాయి. వక్షోజాలు చిన్నవిగా ఉండే యువతుల్లో సెక్స్ కోర్కెలు తక్కువగానూ, అదే స్తనాలు పెద్దవిగా ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని పలువురు పురుషుల్లో భావన ఉంది. అందుకే చిన్న వక్షోజాలు కలిగిన స్త్రీలతో రతి క్రీడలో పాల్గొంటే పెద్దగా సంతృప్తినివ్వదనే అపోహా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

భార్యాభర్తల శృంగారం జీవితానికి పరమౌషధం

మంచి శృంగారం వలన మెదడులో "ఎండార్ఫిన్స్" అనే పదార్థాలు విడుదలవుతాయి. వీటిని మెదడే తయారు చేసుకుంటుంది. వీటివల్ల శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మంచి నిద్ర కలుగుతుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనాలి.

యువతుల కన్నెత్వానికి చిహ్నాలు

సాధారణంగా ఒక యువతిని ఒక యువకుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ యువతి తన వద్దకు కన్నెత్వంతో వచ్చిందా.. లేక మరొకరి కింద నలిగి వచ్చిందా అనే సందేహం ప్రతి యువకుడిలో కలుగుతుంది. అయితే, నేటి ఆధునిక కాలంలో యువతులు వివిధ రకాల శారీరక వ్యాయామాలు చేస్తుంటారు. అలా చేసే వారిలో కన్నెపొర చిట్లిపోతుంది. దీంతో తాను చేసుకున్న యువతి కన్యగా వచ్చిందా లేక కన్నెత్వం కోల్పోయి వచ్చిందా అనేది అర్థం కాక వారు ఆందోళన చెందుంతుంటారు.

పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు

బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసి చూపు తిప్పుకోలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మళ్లీ అటే లాగుతాయి. ఇలా.. చూడగానే అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది! ఆవిడను చూసినా అంతే. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగకాగిన పాల రంగులో వుంటుంది.

సెక్స్ పూర్తయిన తర్వాత పురుషునికి స్త్రీ ముద్దు.. ఎందుకని.

స్త్రీలు ఇలా చేయడానికి కారణం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. పురుషుడు అయితే, తన జీవిత భాగస్వామి మరింత సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటున్నట్టు కౌగిలి రూపంలో వ్యక్తం చేస్తాడట. అదే స్త్రీ విషయానికి వస్తే.. సెక్స్‌తోనే రిప్రొడక్టివ్ స్ట్రేజీస్ అయిపోవని, శృంగారం పూర్తయిన తర్వాత కూడా అవి పనిచేస్తుంటాయని అందుకే స్త్రీ సెక్స్ తర్వాత భర్తను కొద్దిసేపు గట్టిగా కౌగలించుకుంటుందని స్త్రీల ప్రవర్తనపై జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది.